Samsung Galaxy A55 5Gస్మార్ట్ ఫోన్ గత సంవత్సరం2024 మార్చి 11 నా ఇండియా మార్కెట్ లో కి అడుగుపెట్టింది.ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ AMOLED డిస్ ప్లే తో పాటు 50MP మెయిన్ కెమెరా , 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది . దానితో పాటు 5 సంవత్సరాల OS అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. 5,000 mAh సామర్థ్యమైన బ్యాటరీ మరియు 25W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు దాదాపు రూ 16000 డిస్కౌంట్ తో అమెజాన్ లో అందుబాటు లో ఇప్పుడు ఉంది. మీరు కనుక తక్కువ ధర లో మొబైల్ కొనుగోలు చేయాలి అని ప్రస్తుతం అనుకుంటుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అని చెప్తాను. పూర్తి వివరాలు చూసి నిర్ణయం తీసుకోండి.
Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ రూ.16 వేల డిస్కౌంట్ వివరాలు
సామ్సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ విడుదల సమయంలో 8GB RAM /128GB స్టోరేజి కలిగిన వేరియెంట్ ధర రూ.39999 గా ఉండేది.8GB RAM / 256GB స్టోరేజీ ఫోన్ రూ.42999 మరియు 12GB RAM/ 256GB స్టోరేజీ ఫోన్ రూ.45999 ధర లో మార్కెట్ లో విడుదల చేసారు . అయితే ప్రస్తుతం ఈ మొబైల్ నీ రూ .16000 డిస్కౌంట్ లో amazon సేల్ అందిస్తుంది.
రూ .40.000 కలిగిన 8GB RAM /128GB స్టోరేజి తో ఈ మొబైల్ ఇప్పుడు రూ.23,999, రూ.25,999, రూ.28999 ధరలకు అమెజాన్ ప్లాటుఫార్మ్ లో లభిస్తుంది. అంటే సామ్సంగ్ గెలాక్సీ A55 5G బేస్ వేరియెంట్ పైన రూ.16 వేల డిస్కౌంట్ లో కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మిగతా రెండు వేరియెంట్ లు రూ.16 వేల డిస్కౌంట్ తగ్గింపు ధర నడుస్తుంది. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్
సామ్సంగ్ గెలాక్సీ A55 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.6 ఇంచిలా Super AMOLED డిస్ ప్లే ఉంటుంది . ఇది 1080 x 2340 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ హై బ్రైట్నెస్ 1,000 నిట్స్ వరకు ఉండడం వల్ల సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. డిస్ ప్లే ను Corning Gorilla Glass Victus+ ప్రోటాక్షన్ ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో పాటు గ్లాస్ బ్యాక్ డిజైన్‌లో వస్తుంది. బరువు సుమారు 213 గ్రాములు.

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్ & బ్యాటరీ
సామ్సంగ్ గెలాక్సీ A55 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS) సపోర్ట్ లో ఇవ్వబడింది. ఫోటోలు మరియు వీడియోలు షేక్ అవ్వకుండా క్లారిటీ మిస్ కాకుండా తీయడానికి సహాయపడుతుంది. 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 123° ఫీల్డ్ ఆఫ్ వ్యూ సపోర్ట్ తో వైడ్ లెంగ్త్ సీన్స్ క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. 5మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంటుంది . అలాగే మొబైల్ ముందు భాగంలో 32మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అమర్చబడింది.
A1. సామ్సంగ్ గెలాక్సీ A55 5G 2024 మార్చి 11న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది.
A2. లాంచ్ సమయంలో ప్రారంభ ధర ₹39,999గా ఉండగా, ప్రస్తుతం అమెజాన్‌లో ₹16,000 డిస్కౌంట్‌తో కేవలం ₹23,999కే లభిస్తోంది.
A3. లేదు, ప్యాకేజ్‌లో ఛార్జర్ ఇవ్వరు. మీరు విడిగా 25W ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలు చేయాలి.
A4. సామ్సంగ్ ఈ ఫోన్‌కి 4 ప్రధాన Android OS అప్డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ పాచెస్ ఇస్తుంది.
A5. ఈ ఫోన్‌కి IP67 రేటింగ్ ఉంది, అంటే ఇది దుమ్ము మరియు నీటి చినుకుల నుండి రక్షణ కల్పిస్తుంది, కానీ పూర్తిగా వాటర్‌ప్రూఫ్ కాదు.







