Lava Agni 4 5G డిస్ ప్లే & కెమెరా
లావా Agni 4 లో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.67అంగుళాల AMOLED డిస్ప్లే అమర్చ బడింది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ తో పాటు 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. స్క్రీన్ వెట్ టచ్ సపోర్ట్ ఉంది. మరియు అదనంగా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ( Corning Gorilla Glass) ప్రొటెక్షన్ కలిగి వుంది.
Lava Agni 4 5G మొబైల్ లో రియర్ కెమెరా సెటప్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజెషన్ సపోర్ట్ తో 50 మెగా పిక్సెల్ కెమెరా మరియు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అమర్చబడ్డాయి. మొబైల్ ముందు భాగంలో 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫ్రంట్ మరియు రియర్ కెమెరాలు రెండూ 4K(60FPS) వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి.
also Read : WhatsApp Security Features : మీ WhatsApp చాట్ భద్రముగా ఉంచుకోండిలా ?
Lava Agni 4 5G ప్రాసెసర్ & ఆండ్రాయిడ్ అప్ డేట్స్

Lava Agni 4 5G లో AI అసిస్టెంట్ ఫీచర్స్
లావా Agni 4 లో Vayu AI అసిస్టెంట్ ఫీచర్ ప్రత్యేకంగా భారతీయ యూజర్స్ కోసం AI Math Teacher, AI English Teacher వంటి ఎడ్యుకేషన్స్ అసిస్టెంట్ టూల్. ఇంకా AI Text Assistant & AI Call Summary వంటి వాటితో టెక్స్ట్ రాయడం, కాల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. AI Photo Editor,AI Image Generator తో పాటు Circle to Search ద్వారా స్క్రీన్‌లో ఏదైనా వస్తువును సర్కిల్ చేస్తే వెంటనే సెర్చ్ చేసే ఫీచర్ కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కస్టమైజ్ చేయగల Action Key ఉంది. షార్ట్ ప్రెస్, డబుల్ ప్రెస్, లాంగ్ ప్రెస్ వంటి మూడు రకాల ఆప్షన్లతో 100 కంటే ఎక్కువ కాంబినేషన్లు సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కెమెరా, టార్చ్, వైబ్రేషన్ మోడ్, యాప్స్ ఇంకా మరెన్నో ఫంక్షన్లను వెంటనే ట్రిగ్గర్ చేయవచ్చు అని చెప్తున్నారు.
Lava Agni 4 5G బ్యాటరీ, ధర మరియు కలర్స్
అయితే మొబైల్ ఎక్స్చేంజి ఆఫర్స్ , క్రెడిట్ కార్డు ఆఫర్స్ చూసి ఆఫీసియల్ సైట్ నుంచి కానీ , అమెజాన్ నుంచి కానీ కొనుగోలు చేయగలరు. ఈ బ్లాగ్ పోస్ట్ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపములో మాకు తెలియపరచండి. అలాగే ఈ పోస్ట్ మీ మిత్రులకి షేర్ చేయండి.
A1. లావా Agni 4 లో 6.67 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్ ,120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్ విజువల్స్ అందిస్తుంది.
Q2. Lava Agni 4 5G లో Vayu AI అంటే ఏమిటి?
A2. Vayu AI అనేది Lava ప్రత్యేక AI అసిస్టెంట్. ఇది Math Teacher, English Teacher, AI Text Assistant, AI Call Summary, Photo Editor, Image Generator వంటి ఫీచర్లతో ఫోన్‌ను స్మార్ట్‌గా ఉపయోగించడానికి సహాయం చేస్తుంది.
Q3. Lava Agni 4 5G కెమెరా ఎలా ఉంటుంది?
A3. దీనిలో 50MP OIS ప్రధాన కెమెరా + 8MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు కెమెరాలు 4K 60FPS రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
Q4.ఈ ఫోన్ లో ఏ ప్రాసెసర్ ఉంది?
A4. Lava Agni 4లో MediaTek Dimensity 8350 5G ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ మరియు డైలీ యూజ్‌లో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
Q5. Lava Agni 4 5G కు ఆండ్రాయిడ్ అప్డేట్లు ఎంతకాలం వస్తాయి?
A5. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి.
Q6.ఈ ఫోన్ బ్యాటరీ & ఛార్జింగ్ వివరాలు ఏమిటి?
A6. Lava Agni 4 5G లో 5000mAh బ్యాటరీ ఉంది. బాక్స్‌లో 66W ఫాస్ట్ ఛార్జర్ కూడా అందిస్తారు.
A7. ఈ ఫోన్ ధర ₹24,999. నవంబర్ 25 నుంచి Amazon లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.







