POCO X7 5G & POCO X7 Pro 5G Flipkart Big Billion Days 2025 ఆఫర్లు – ఒరిజినల్ ప్రైస్ మీద రూ.6,000 తగ్గింపు

By Damodar Mandala

Updated On:

POCO X7 5G POCOX7 Pro 5G Flipkart Big Billion Days 2025

Join WhatsApp

Join Now

ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ :

POCO X7 5G మొబైల్  లాంచ్ ప్రైస్ ₹21,999 కాగా, : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ( Flipkart Big Billion Days 2025 )సేల్‌లో  34%  డిస్కౌంట్ తో ఇప్పుడు   POCO X7 5G కేవలం ₹14,499కే దొరుకుతోంది. అదనంగా, Axis Bank మరియు ICICI Bank క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు . అలాగే, 9 నెలల వరకు No-cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది త్వరపడండి.
 
అంతే కాకుండా ప్రో  వెర్సన్ అయిన  POCO X7 Pro 5G (8GB + 256GB ) సుమారు ₹19,999కే దొరుకుతోంది.  లాంచ్ ప్రైస్ ₹27,999 , ఇప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.  మీరు ఆఫర్ లో  దసరా సీజన్ టైం లో మొబైల్ రూ. 6000 తగ్గింపు  ప్రైస్ తో కొనుక్కోవచ్చు  కొనుక్కోవచ్చు .
 
Xiaomi మొబైల్ కంపెనీ  POCO X7 5G వాటి సిరీస్ నీ ఆఫీసియల్ గా ఈ సంవత్సరం జనవరి 9 నా లాంచ్ చేసింది . అయితే  ది హిందూ మరియు  టైమ్స్ అఫ్ ఇండియా కథనాల ప్రకారం.
 
POCO X7 5G లాంచ్ ధరలు : 
 
8GB RAM + 128GB storage: ₹19,999 or ₹21,999
8GB RAM + 256GB storage: ₹21,999 or ₹23,999
 
POCO X7 Pro 5G లాంచ్ ధరలు : 
 
8GB RAM + 256GB storage: ₹26,999 or ₹27,999
12GB RAM + 256GB storage: ₹28,999 or ₹29,999
 
 

POCO X7 5G స్పెసిఫికేషన్స్ :

POCO-X7-5G
image source : Xiaomi Global
 
డిస్ ప్లే & డిజైన్  :  6.67 అంగుళాల 1.5K Crystal Res AMOLED కర్వ్‌డ్  డిస్ ప్లే  2712 x 1220 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు  3000 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ తో పాటు IP68 రేటింగ్ కూడా ఉంది. ఫోన్ డైమెన్షన్స్ 162.33 x 74.42 x 8.4 mm, వెయిట్ 190 గ్రాములు.  కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, పోకో యెల్లో వంటి  కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్ లోకి విడుదల అయ్యాయి .
 
కెమెరా  : POCO X7 5G  మొబైల్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌లో ఓప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో  50MP  మెయిన్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.వీడియో రికార్డింగ్  కోసం మొబైల్ వెనుక కెమెరా  4K @ 30fps సపోర్ట్   చేస్తుంది ,  20MP సెల్ఫీ కెమెరా (f/2.2)  ఫ్రంట్‌ కెమెర ఇవ్వబడింది . 1080p @ 60fps సపోర్ట్ చేస్తుంది.
 

బ్యాటరీ & ఛార్జింగ్ : ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంది. దీన్ని 45W టర్బో ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. బాక్స్‌లోనే 45W ఛార్జర్ వస్తుంది, ఫుల్ ఛార్జ్ ఒక గంటలో పూర్తవుతుంది.

కనెక్టవిటీ విషయానికి వస్తే  ఫోన్ 5G నెట్‌వర్క్, డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై , Wi-Fi 6 , Bluetooth 5.4 సపోర్ట్  కలిగిఉంది.

POCO X7 Pro 5G స్పెసిఫికేషన్స్:

POCO-X7-Pro-5G
image source : Xiaomi Global
 

ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్ : POCO X7 Pro 5G ఫోన్‌లో MediaTek Dimensity 8400 ఆల్ట్రా 4nm ప్రాసెస్ ఉంది. ఇది లేటెస్ట్  Android 15 ఆధారంగా రన్ అయ్యే Xiaomi HyperOS 2 తో వస్తుంది .

డిస్ ప్లే & డిజైన్ :  6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ ప్లే , 120Hz రిఫ్రెష్ రేట్ తో 3200 nits పీక్ బ్రైట్‌నెస్ నీ  సపోర్ట్ చేస్తుంది.   డిస్ ప్లే  ప్రొటెక్షన్ కోసం Corning Gorilla Glass 7i ఉంది. ఫోన్‌కి IP68 రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుండి రక్షణ ఇస్తుంది . POCO X7 Pro 5G  మార్కెట్ లో  యెల్లో , నెబ్యులా గ్రీన్, ఒబ్సిడియన్ బ్లాక్ వంటి  కలర్స్ లో దొరుకుతున్నాయి .

కెమెరా : ఈ  వెనుక డ్యూయల్  కెమెరా సెటప్‌లో  సోనీ IMX882 మెయిన్ కెమెరా ఓప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో   50MP , 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్  లో 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

రేమ్ & స్టోరేజ్ :  8GB మరియు 12GB  LPDDR5X రేమ్ , 256GB మరియు 512GB UFS 4.0  స్టోరేజ్ ఆప్షన్స్ లో లభ్యం అవుతున్నాయి అయితే  మెమరీ ఎక్స్‌పాంషన్ ఆప్షన్ లేదు.

బ్యాటరీ & ఛార్జింగ్ :  ఇండియన్ వెర్షన్‌లో 6550mAh బ్యాటరీ,  గ్లోబల్ వెర్షన్‌లో 6000mAh బ్యాటరీ తో  వస్తున్నాయి . 90W (HyperCharge) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

కనెక్టవిటీ : ఈ ఫోన్ 5G నెట్‌వర్క్, Wi-Fi 6E, Bluetooth 5.4, నియర్ ఫిల్డ్ కమ్యూనికేషన్ ( NFC) సపోర్ట్ ఇచ్చారు . సెక్యూరిటీ కోసం In-screen ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI Face Unlock ఉన్నాయి. అదనంగా Infrared Blaster (IR)  రిమోట్ కంట్రోల్ సిగ్నల్ పంపే ఫీచర్  కూడా ఉంది.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment