i Phone 16 Pro ను ధర ₹57,000 కే కొనండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 , iPhone 16 Pro పై భారీ ఆఫర్!

By Damodar Mandala

Updated On:

iphone 16 pro amazon offer2025

Join WhatsApp

Join Now

మీరు Apple iPhone కి వీరాభిమాని అయి ఉంటే, కొత్త iPhone ధర తగ్గితే కొనుక్కుంద్దామని ఎదురుచూస్తున్నట్లయితే, మీకు Amazon నుండి ఒక మంచి శుభవార్త . Amazon తాజాగా iPhone 16 సిరీస్ ధరలు మరియు ఆఫర్లు ను Amazon Great India Sale లో ప్రకటించింది. అంతలోనే, Apple కూడా 2024 సెప్టెంబర్ లో జరిగిన తన Glowtime ఈవెంట్ లో iPhone 16 మరియు ఐఫోన్ 16 ప్రో సిరీస్ ను పరిచయం చేసింది. ఈ లైనప్‌లో నాలుగు మోడల్స్ ఉన్నాయి,  సాధారణంగా iPhone 16 Pro ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ Amazon Great Indian Festival Sale 2025 లో మీరు ఈ ఫోన్ ను ఇప్పటివరకు ఉన్న ధర కంటే తక్కువ ధరకు కొనుగోలుచేయొచ్చు.

Amazon Great Indian Festival Sale 2025 లో  iPhone 16 Pro ధర తగ్గింపు వివరాలు :

Amazon లో iPhone 16 Pro పై భారీ డిస్కౌంట్‌లు మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.  128GB  నేచురల్ టైటానియమ్  వెర్షన్ అసలు ధర ₹1,19,900.కానీ Amazon సేల్ లో 10% డిస్కౌంట్‌తో  ఇది  ₹1,07,900 కి లభిస్తుంది . అదనంగా, ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా మీ పాత డివైస్ ఇచ్చి ₹45,400 వరకు తగ్గింపు పొందవచ్చు.ఇలా కలిపి చూసుకుంటే, iPhone 16 Pro ను మీరు ₹62,500 కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు  iPhone  కొనుగోలు  చేస్తే  ₹5,395 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.  ఈ ఆఫర్ ను మీరు గనుక ఉపయోగించుకుంటే iPhone 16 కెమెరా ఫోన్ను కేవలం ₹57,105 కే కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Billion Days లో  iPhone 16 Pro ధర తగ్గింపు వివరాలు :

Flipkart Big Billion Days Sale 2025 లో iPhone 16 Pro ధర కేవలం ₹69,999 కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణ ధర కంటే తక్కువగా ఉండి, అదనంగా బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కలిపితే ఇంకా తక్కువ ధరకు దొరికే ఛాన్స్ వుంది . అయితే సెప్టెంబర్ 23, 2025 నుండి సేల్ ప్రారంభం కానుంది.  Flipkart Plus మెంబర్స్ కోసం Early Access : సెప్టెంబర్ 22, 2025  నుండి రానుంది. అదేవిధంగా, iPhone 16 Pro Max ధర కూడా ఆఫర్లతో కలిపి ₹89,999కి తగ్గే అవకాశం ఉంది. సేల్ పీరియడ్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా యూజర్లకు లాభం చేకూరుస్తాయి

అదేవిధంగా Flipkart  ₹5,000 కి ఒక ప్రత్యేకమైన “Pro-Reserve Pass” ను అందించింది. ఈ పాస్ తీసుకున్న కస్టమర్స్ కి iPhone 16 కెమెరా ఫోన్ ఎలిజిబుల్ మోడల్స్ పై  సేల్ మొదలయిన మొదటి 24 గంటల సేల్ సమయంలో iPhone  కనీస ధర హామీ లభిస్తుంది.

Flipkart లో Pro-Reserve Pass ఎలా తీసుకోవాలి?

  1. ముందుగా మీ మొబైల్ లో Flipkart యాప్ ఓపెన్ చేయండి లేదా flipkart.com వెబ్‌సైట్ కి వెళ్లండి.
  2.  Big Billion Days Sale సెక్షన్ లో ఐఫోన్ 16 ప్రో ఆఫర్ పేజీని ఓపెన్ చేయండి. 
  3. అక్కడ ₹5,000 కు Pro-Reserve Pass కొనుగోలు చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
  4.  UPI, కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్స్ ద్వారా ₹5,000 చెల్లించండి.
  5. Confirmation పొందండి.

iPhone 16 Pro స్పెసిఫికేషన్స్ :

డిజైన్ & డిస్‌ప్లే:

iPhone 16 కెమెరా ఫోన్ లో 6.3 అంగుళాల Super Retina XDR OLED స్క్రీన్ ఉంది. ఇది చాలా స్పష్టమైన కలర్స్ , డీప్ బ్లాక్ లను చూపిస్తుంది. స్రీన్ రిజల్యూషన్ 2556 x 1179 పిక్సెల్స్ చాలా క్లారిటీ విజువల్ మనం డిస్ప్లే మీద చూడొచ్చు. 120Hz రీఫ్రెష్ రేట్  కలిగి ఉంటుంది .  ఎండలో కూడా  స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2000 nits వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది.
ఫోన్ బాడీ Grade-5 Titanium తో తయారుచేసారు. ఈ  iPhone  నేచురల్ టిటానియం , స్టైలిష్ బ్లాక్, ఎలిగెంట్ వైట్, డెజర్ట్ టిటానియం ఇలా  నాలుగు ఆకర్షణీయమైన కలర్స్ లో లభిస్తుంది.

also Read : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 లో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్

ప్రాసెసర్ & పనితీరు:

Apple కంపెనీ iPhone 16 స్మార్ట్‌ఫోన్ కోసం కొత్తగా  A18 Pro చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. ఇది 3nm టెక్నాలజీ తో తయారు చేయబడింది కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా మరియు పవర్‌ ఎఫిషెంట్‌గా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా ఎక్కువ సేపు నిలుస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న 6-core GPU ఉంటుంది . దీని వల్ల హై-క్వాలిటీ గేమ్స్, 3D గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ లాంటి వాటిని సూపర్ స్మూత్‌గా రన్ చేయవచ్చు . ఫోన్‌లో iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది యాపిల్ కొత్త వెర్షన్, అందులో సెక్యూరిటీ, ప్రైవసీ, AI ఫీచర్లు, కొత్త డిజైన్ అప్‌డేట్స్ ఉంటాయి. 

 కెమెరా ఫీచర్స్ :

ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రీయర్ కెమెరా (Triple Camera Setup). మొదటి కెమెరా 48 MP మెయిన్ కెమెరా (f/1.8, Sensor-Shift OIS).  Sensor-Shift OIS వల్ల ఫోటోలు, వీడియోలు స్టెబిల్‌గా లో లైట్ లో కూడా క్లియర్‌గా పిక్చర్స్ తీసుకోవచ్చు. రెండో కెమెరా 12 MP అల్ట్రా-వైడ్ (f/2.2, 120° FOV). ఈ కెమెరా 120 డిగ్రీల వైడ్ యాంగిల్‌ని కవర్ చేస్తుంది. ల్యాండ్‌స్కేప్ ఫొటోలు తీయడానికి బాగుంటుంది. మూడో కెమెరా  12 MP టెలిఫోటో (3x Optical Zoom, f/2.8). దీని ద్వారా 3x ఆప్టికల్ జూమ్ చేయవచ్చు.పోర్ట్రెయిట్ షాట్స్ (బ్యాక్‌గ్రౌండ్ బ్లర్) చాలా నేచురల్‌గా తీసుకోవచ్చు. 

మెమరీ & స్టోరేజ్ :

iPhone 16 స్మార్ట్‌ఫోన్లో నాలుగు వేర్వేరు స్టోరేజ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి 128GB, 256GB, 512GB మరియు 1TB  అవసరాన్ని బట్టి స్టోరేజ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు, ఐఫోన్ 16 ప్రో లో 8GB RAM ఉంటుంది. మల్టీటాస్కింగ్ కి స్మూత్‌గా రన్  చేయవచ్చు .

బ్యాటరీ , ఛార్జింగ్ &  కనెక్టివిటీ :

iPhone 16 కెమెరా ఫోన్ లో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. వీడియో ప్లేబ్యాక్ 23 గంటల వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా  30W ఫాస్ట్ ఛార్జింగ్ (USB-C) సపోర్ట్ ఉంది. అంతేకాదు MagSafe ఛార్జింగ్ (15W) మరియు Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ  విషయానికి వస్తే 5G సపోర్ట్ తో పాటు , Wi-Fi 6E, Bluetooth 5.3, ఇండియా లో అయితే  Nano-SIM + eSIM ఆప్షన్ అందుబాటులో వుంది. సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వస్తే Face ID, Emergency SOS via Satellite అంటే నెట్‌వర్క్ లేకపోయినా సాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ మెసేజ్ పంపే సౌకర్యం. IP68 రేటింగ్  కూడా ఉంది.

 

 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment