భారతీయ పండుగల సీజన్ రాగానే, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు వినియోగదారుల ఉత్సాహం మరియు సాంస్కృతిక భావనలకు అనుగుణంగా ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేస్తుంటారు. ఆ వ్యూహానికి ఉదాహరణగా Oppo Reno14 5G Diwali Edition నిలుస్తుంది. సాధారణ Reno14 5G స్పెసిఫికేషన్స్ లో ఎలాంటి మార్పులు లేకపోయినా, ఈ ప్రత్యేక దివాళి ఎడిషన్‌లోని ప్రత్యేకమైన డిజైన్ శైలి వినియోగదారులకు భారతీయ సాంస్కృతి ప్రతిబింభించేలా ఒప్పో అందంగా క్రియేటివ్ గా ఆలోచించింది.
Oppo Reno 14 5G Diwali Edition : ధర మరియు అందుబాటు

Oppo Reno 14 5G Diwali Edition : డిజైన్ మరియు బిల్డ్ : మండల ఆర్ట్ మరియు గ్లోషిఫ్ట్ టెక్నాలజీ కలయిక
ఒప్పో యొక్క హీట్ సెన్సిటివ్ ఇన్క్ టెక్నాలజీ (Heat-sensitive Ink Technology) అంటే గ్లో షిఫ్ట్ (GlowShift) ఈ దివాళి ఎడిషన్‌లోని ప్రధాన ప్రత్యేకత దీని రియర్ ప్యానెల్ డిజైన్‌లో ఉంటుంది. ఇందులో మండల ఆర్ట్, నెమలి ఆకృతులు మరియు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఇతర అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ డిజైన్ కేవలం అలంకారాత్మకం మాత్రమే కాదు, దీనిలో హీట్-సెన్సిటివ్ కలర్-చేంజింగ్ టెక్నాలజీ ( Oppo దీన్ని GlowShift అని పిలుస్తుంది) ఉపయోగించారు. బ్రాండ్ ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇలాంటి టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
రియర్ ప్యానెల్ యొక్క ప్రాథమిక రంగు మ్యాట్ బ్లాక్, ఇది మండల ఆర్ట్‌కు ఒక కాన్వాస్‌లా పనిచేస్తుంది. పరిసర ఉష్ణోగ్రత మరియు స్పర్శ ఆధారంగా ఈ ఆర్ట్ రంగులను మారుస్తూ ప్రత్యేకమైన కాంతిని ఇస్తుంది. రంగు మరియు డిజైన్‌ల ఈ సమన్వయం దివాలి పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించడమే కాకుండా, సాధారణ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ప్రత్యేకమైన టాక్టైల్ మరియు విజువల్ అనుభూతిను వినియోగదారులకు అందిస్తుంది.

Oppo Reno 14 5G Diwali Edition : డిస్ ప్లే మరియు ప్రాసెసర్
Oppo Reno 14 5G Diwali Edition : కెమెరా సెటప్
ఒప్పో రెనో 14 ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా, మరియు 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. Reno14 Proలో ఉన్న 50MP అల్ట్రావైడ్‌తో పోలిస్తే, 8MP సెన్సార్ కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. అయినప్పటికీ, డే లైట్ లో Reno14 మంచి పనితీరు చూపిస్తుంది, ఎక్కువగా డీటెయిల్ రిటెన్షన్ మరియు డైనమిక్ రేంజ్‌లో ఇతర ఫోన్లను మించిపోతుంది.
పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ మొబైల్ కెమెరా సెటప్ లో సహజమైన బోకే, ఖచ్చితమైన ఎడ్జ్ డిటెక్షన్, మరియు రియలిస్టిక్ స్కిన్ టోన్లతో ఫొటోస్ తీసుకునే సెట్టింగ్స్ ఉన్నాయి . 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా తీసుకున్న సెల్ఫీలు డీటెయిల్ మరియు డైనమిక్ రేంజ్‌ఉంటాయి. అయితే, లో-లైట్ లో తీసే ఫొటోస్ కి పరిమితులను చూపిస్తుంది. వీడియోగ్రఫీ 4K 60fpsను సపోర్ట్ చేస్తుంది, స్టెబిలైజేషన్ బాగా ఉంటుంది, కాబట్టి కారు లేదా బస్ రైడ్ లలో కూడా ఫొటేజ్ స్మూత్‌గా వస్తుంది.
Oppo Reno 14 5G Diwali Edition : ఇతర ఫీచర్లు
FAQs – Oppo Reno 14 5G Diwali Edition
A1: ఈ ఫోన్ డిజైన్‌లో మండల ఆర్ట్, నెమలి ఆకృతులు మరియు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రత్యేక అంశాలు ఉన్నాయి. దీని GlowShift (Heat-sensitive Ink) టెక్నాలజీ రంగులను పరిసర ఉష్ణోగ్రత మరియు స్పర్శ ఆధారంగా మారుస్తుంది.
A2: ఫోన్ 6.59 ఇంచ్ 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు Gorilla Glass 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. MediaTek Dimensity 8350 SoC ద్వారా పవర్ చేయబడింది.
Q3: Oppo Reno 14 5G Diwali Edition కెమెరా సెటప్ ఎలా ఉంది?
A3: ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది – 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, మరియు 8MP అల్ట్రావైడ్ కెమెరా. 50MP ఫ్రంట్ కెమెరా ద్వారా డీటెయిల్ మరియు డైనమిక్ రేంజ్ కలిగిన సెల్ఫీలు తీసుకోవచ్చు.
Q4: Oppo Reno 14 5G Diwali Edition performance & RAM/Storage options ఏమిటి?
A4: ఫోన్ 8GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. Android 15 ఆధారంగా Color OS 15 లో రన్ అవుతుంది. AnTuTu స్కోరు సుమారు 1.4 మిలియన్లు, Geekbench multi-core స్కోరు 4,000+.
Q5: Oppo Reno 14 5G Diwali Edition బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఏమిటి?
A5: ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది మరియు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది, వేగంగా మరియు సురక్షితంగా ఛార్జ్ చేస్తుంది.
Q6: Oppo Reno 14 5G Diwali Edition connectivity & ఇతర ఫీచర్స్ ఏమిటి?
A6: ఫోన్ డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB Type-C, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP66/IP68/IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది.







