Oppo F31 5G సిరీస్ : ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ మూడు రకాల IP రేటింగ్స్‌తో పాటు, మన్నికైన డ్యూరబుల్ బిల్డ్‌ను కలిగి ఉంది.
స్మార్ట్‌ఫోన్ అంటే ఒకప్పుడు చాలా నాజూకుగా ఉండి జాగ్రత్తగా మాత్రమే ఉపయోగించుకోవాల్సిన గాడ్జెట్లు గా పరిగణించబడేవి , కాని ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ …




