OnePlus 15 5G స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 27 న చైనా లో లాంచ్ కి సిద్ధం అవుతుంది . 7300mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్ తో ఇండియా లో కి ఎప్పుడు రానుంది.
వన్ ప్లస్ మొబైల్ తయారీ సంస్థ అధికారికంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 15 ను చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు తాజావార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు …




